16/06/2026
తిరుమల సమాచారం — 16-06-2026
• తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
• ఉచిత దర్శనం: 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు
• ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు: 15 గంటలు ⏳
• ₹300 శీఘ్ర దర్శనం: 3–5 గంటలు ⏳
• సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు: 4–6 గంటలు ⏳
నిన్నటి గణాంకాలు (15-06-2026):
• స్వామివారిని దర్శించిన భక్తులు: 91,478
• తలనీలాలు సమర్పించిన భక్తులు: 32,376
• హుండీ ఆదాయం: ₹5.04 కోట్లు 💰
• విక్రయించిన లడ్డూలు: 4.15 లక్షలు
• అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు: 2.60 లక్షలు
ఓం నమో వేంకటేశాయ 🙏