Apsrtc Avanigadda Depot

Apsrtc Avanigadda Depot This is not Official Page.

09/07/2025

ది 10/07/2025 న
అనగా గురువారం APSRTC అవనిగడ్డ డిపో నందు "డయల్ యువర్ డి.ఎం" కార్యక్రమము ఉ.11.30 గంటలు నుండి మ.12.30 గంటలవరకు నిర్వహించబడుతుందని అవనిగడ్డ డిపో మేనేజర్ కె.హనుమంతరావు తెలియజేసినారు. కావున అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ ప్రయాణ అవసరాల పై సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా ఇవ్వవలసినదిగ తెలియజేయడమైనది. కావున ప్రయాణి కులు 9959225466 నెంబరుకు 10/07/2025 గురు వారం ఉ.11.30 గంటల నుండి మ.12.30గంటల మధ్య ఫోన్ చేసి తెలియజేయవలసినదిగా కోరుచున్నాము🙏
ఇట్లు
కె.హనుమంతరావు
డిపో మేనేజర్,
అవనిగడ్డ.

01/07/2025

⚡⚡⚡ ముఖ్య గమనిక ⚡⚡⚡

APSRTC వారి కొరియర్ మరియు పార్సెల్ పాయింట్ ఇప్పుడు మన చల్లపల్లి బస్టాండ్ లో అందుబాటు లో కలదు కావును చల్లపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోగలరు

03/06/2025

💥💥💥సర్వీస్ అలెర్ట్ - అవనిగడ్డ డిపో💥💥💥

అవనిగడ్డ నుండి ద్వారకా తిరుమల (EXPRESS)

అవనిగడ్డ నుండి ప్రతిరోజు ఉదయం - 05:50

వయ: మోపిదేవి, చల్లపల్లి, కోడలి, మొవ్వ, కూచిపూడి, పామర్రు ,గుడివాడ, హనుమాన్ జంక్షన్ ,ఏలూరు (కొత్త బస్టాండ్ - పాత బస్టాండ్), భీమడోలు

Address

RTC Bustand
Avanigadda
521121

Alerts

Be the first to know and let us send you an email when Apsrtc Avanigadda Depot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share