07/09/2026
📍 విశాఖపట్నం | People’s Convention on AI Data Centers
డేటా సెంటర్ల విస్తరణపై విశాఖ ప్రజల ఆందోళనలు, ప్రశ్నలు, అభిప్రాయాలను చర్చించేందుకు People’s Convention on AI Data Centers నిర్వహిస్తున్నారు.
💧 నీటి వినియోగం
⚡ విద్యుత్ అవసరాలు
🌱 పర్యావరణ ప్రభావం
🏞️ భూమి & ప్రజా వనరులు
👥 ఉపాధి, అభివృద్ధి
⚖️ ప్రజా హక్కులు & పారదర్శకత
అభివృద్ధి అంటే ప్రజల భాగస్వామ్యంతో జరగాలి.
విశాఖ భవిష్యత్తుపై నిర్ణయాల్లో విశాఖ ప్రజల గొంతుక వినిపించాలి.
✊ People’s Voice. People’s Power. People’s Future.