04/10/2026
స్వామివారి పాదాల చెంత వెలసిన పవిత్ర జలధార శ్రీవారి స్వామి పుష్కరిణి. వైకుంఠం నుంచి గరుడుడు తీసుకొచ్చిన ఈ దివ్య తీర్థం, యుగయుగాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.
సకల తీర్థాల సంగమంగా భావించే స్వామి పుష్కరిణి జలాలను దర్శించడం, స్మరించడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది.