17/08/2026
💥 మీ ఫ్యామిలీ ట్రిప్ హాస్పిటల్ పాలవుతుందా?! 😱
రేపు పొద్దున ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ట్రిప్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి! 🛑
మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు, బద్ధకం... మన ప్రయాణాన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగే నరకంగా ఎలా మారుస్తుందో నా కళ్ల ముందే జరిగిన ఒక లైవ్ ఇన్సిడెంట్‌తో ఈ వీడియోలో చెప్పాను.
🎯 పూర్తి వీడియో లింక్ నా బయో (Bio) లో ఉంది, ఇప్పుడే చూడండి! లేదా కామెంట్ సెక్షన్‌లో అడగండి, లింక్ పంపిస్తాను.